Sunday, December 22, 2024

ముషీరాబాద్ లో కూతురికి ఉరేసి… దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముషీరాబాద్ ప్రాంతంలోని గంగపుత్ర కాలనీలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల కుమార్తె తేజస్వినికి ఉరేసి అనంతరం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో దంపతులు సురేష్‌బాబు, చిత్రలేఖ, కుమార్తె తేజస్విగా ఉన్నారు. మృతులు కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామ వాసులుగా గుర్తించారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News