Sunday, December 22, 2024

నాగోల్ లో భార్యను చంపి… భవనం పైనుంచి దూకిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయినగర్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. భార్య సంతోషిని(35) భర్త కత్తితో నరికి చంపాడు. అనంతరం భవనం పైనుంచి దూకి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తపోవన్ కాలనీలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.

Also Read: కాంగ్రెస్ తో డేంజర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News