Monday, December 23, 2024

రూ. లక్షకు రూ. 5లక్షల నకిలీ నోట్లు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో 13 మంది అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లు చెన్నెలో ముద్రిస్తున్నారని సిపి స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. రూ. లక్షకు రూ. 5లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ. 36లక్షల విలువైన నకిలీ నోట్లు, 15 సెల్ ఫోన్లు, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News