Friday, December 27, 2024

ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టిన పోలీస్… వైరల్ వీడియో

- Advertisement -
- Advertisement -

చాదర్ ఘాట్: హైదరాబాద్ లోని చాదర్ ఘాట్  రసూల్ పురా వద్ద ఈ కానిస్టేబుల్  ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  స్థానిక ఎమ్మెల్యే బలాల ఈ విధంగా కొట్టడానికి గల కారణం తెలుపాలని డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిపై కానిస్టేబుల్ తీవ్రంగా దాడి చేయడంతో స్థానికులు కూడా మండిపడుతున్నారు. పబ్లిక్ లో విచాక్షణారహితంగా కొట్టడం సరికాదని పలువురు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News