Sunday, April 6, 2025

పంజాగుట్టలో అగ్నిప్రమాదం… కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంజాగుట్టలోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో భవనంలో మంటలు చెలరేగాయి. ఆరో అంతస్థులో చిక్కుకున్న కుటుంబాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News