Tuesday, December 24, 2024

కుల్సుంపురాలో తండ్రిని గొంతునులిమి చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: భాగ్యనగరంలో కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుమారుడు సాయి తన తండ్రి వెంకటేష్(42)ను హత్య చేశాడు. మద్యం మత్తులో తండ్రిని కుమారుడు గొంతునులిమి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసగా మారి కుటుంబ సభ్యులతో సాయి పలుమార్లు గొడవలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News