Monday, January 20, 2025

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైంది. హైదరాబాద్‌కు చెందిన నితీషా కందుల శాన్‌బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతోంది. అయితే శుక్రవారం నుంచి నితీషా లాస్‌ఏంజిల్స్‌లో తప్పిపోయినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి నితీషా కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆమె మొబైల్‌కు ఫోన్ చేసినా కూడా స్పందించడంలేదని తెలిసింది. కుటుంబ సభ్యులకు స్నేహితులు చెప్పడంతో వారు వాట్సాప్ ద్వారా ఆచూకీ తెలిసిన వారు చెప్పాలని అభ్యర్థిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News