Thursday, January 23, 2025

తార్నాకలో బైక్‌ పైనుంచి దూకి లారీ కిందపడిన అమ్మాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం జరిగింది. లిఫ్టు పేరులో బైక్ ఎక్కించుకొని అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తప్పించుకునే ప్రయత్నంలో బైక్ పైనుంచి ఆర్తి దూకింది. వెనుక వస్తున్న లారీ ఆర్తి పడిపోయింది. లారీ ఆమె పైనుంచి పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నా ట్వీట్‌కు వివరణ ఇవ్వను… ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం: జితేందర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News