Wednesday, January 15, 2025

సైదాబాద్ మహిళా ఎఎస్ఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పార్లమెంట్ బిజేపి అభ్యర్థిని హగ్ చేసుకున్న సైదాబాద్ ఎఎస్సై ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బిజేపి ఎంపి అభ్యర్థి మాధవిలత సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల బందోబస్తులో ఉన్న ఎఎస్సై ఉమాదేవి బిజేపి ఎంపి అభ్యర్థి మాధవిలత ప్రచారం నిర్వహిస్తుండగా హగ్ చేసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఎఎస్సైని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News