Sunday, December 22, 2024

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ వాసి హత్య.. హతమార్చిన భర్త

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైఐంది. నగరానికి చెందిన అశోక్ రాజ్, శ్వేతకు వివాహం జరిగింది. తర్వాత ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి విక్టోరియాలోని బక్లీలో ఉన్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అశోక్ రాజ్ భార్య శ్వేతను హమార్చాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తడబ్బాలో శ్వేత మృతదేహాన్ని పడిశాడు.

చెత్తడబ్బాలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యను హత్య చేసిన తర్వాత అశోక్ రాజ్ కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ అత్తగారింట్లో కుమారుడిని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు అశోక్ రాజ్, శ్వేతను హత్య చేసినట్లు నిర్ధారించారు. భార్యను హత్య చేసిన అశోక్ రాజ్‌ను విక్టోరియా పోలీసులు అరెస్టు చేశారు. త

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News