Sunday, January 19, 2025

యూసుఫ్‌గూడలో ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతు కోసి హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహానగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతం ఎల్‌ఎన్ నగర్‌లో బుధవారం అర్ధరాత్రి దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము దారుణంగా హత్య చేశారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతు కోసి దుండగులు చంపారు. పది మంది దాడి చేసి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్నగా గుర్తించారు. పుట్ట రాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News