Friday, November 22, 2024

ఎన్‌ కన్వెన్షన్‌ ను కూల్చివేసిన హైడ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మాదాపూర్‌లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్‌ కన్వెన్షన్‌ ను హైడ్రా బృందాలు కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఆరు క్రేన్లతో కూల్చివేశారు. నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేశారు. తుమ్మిడి హడ్డి చెరువును కబ్జా చేసి రూల్స్స్ కు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువును కబ్జా చేసి మూడున్నర ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్‌ నిర్మించారని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ అక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ ఉండడంతోనే ఎన్ కన్వెన్షన్  కూల్చివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News