Wednesday, January 22, 2025

వృద్ధాప్య ప్రభావాలు తగ్గుదల

- Advertisement -
- Advertisement -

చర్మం లోని వృద్ధాప్య ప్రభావాలను ఈ థెరపీ తగ్గిస్తుంది. ఈ యంత్రాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని కారణంగా చర్మంలో కొత్త కణాలు ఏర్పడతాయి. ఇది స్కిన్‌టోన్‌కు దారి తీస్తుంది. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ థెరపీని తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీని కారణంగా దెబ్బతిన్న రక్త నాళాల , కొల్లాజెన్ పెరుగుదల ఉంటుంది. శరీరం త్వరగా కోలుకుంటుంది.

పెరిగిన ఆక్సిజన్ స్థాయిలు యాంజియో జెనిసిస్‌ను ప్రేరేపిస్తాయి. ఇది కణజాలంతో ఏర్పడే ఒకరకమైన రక్తనాళం. సకాలంలో చికిత్స తీసుకునే రోగులు, సాధారణ ప్రక్రియ కంటే ఐదు రెట్లు వేగంగా కోలుకుంటారు. ఏదైనా కారణం వల్ల శరీరంలో వాపు ఉన్న రోగులు దీన్ని ఉపయోగించవచ్చు. శరీరంలో ఆక్సిజన్ చేరుకోవడంతో కొత్త తెల్లకణాలు ఏర్పడతాయి. ఇది శరీరం ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News