- Advertisement -
న్యూఢిల్లీ : హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) తన కొత్త హుందయ్ క్రెటాలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, అధునాతన భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది. 36కి పైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు 70కి పైగా భద్రతా ప్రమాణాలను ఇందులో చేర్చారు. 19 హుందయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 అడాస్ వంటి ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
- Advertisement -