Wednesday, January 22, 2025

హ్యుందాయ్ క్రెటా 1 మిలియన్ మైలురాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా 1 మిలియన్ విక్రయాల మార్కును సాధించడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించింది. ప్రతి 5 నిమిషాలకు ఒక క్రెటా విక్రయం జరుగుతోంది. కొత్త హ్యుందాయ్ క్రెటా ప్రారంభించిన ఒక నెలలోపు 60,000 ప్లస్ బుకింగ్‌లను పొందింది. 2015 నుండి క్రెటా పరిశ్రమలో సెగ్మెంట్ లీడర్‌గా తన స్థానాన్ని నిలుపుకుంటోంది. ఈ మైలురాయిపై కంపెనీ సిఒఒ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, భారతీయ రోడ్లపై 1 మిలియన్ క్రెటాతో ఈ బ్రాండ్ వివాదరహిత ఎస్‌యువిగా తన వారసత్వాన్ని పునరుద్ఘాటించిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News