Friday, December 20, 2024

నేను తెలంగాణలో పుట్టిన బిడ్డనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ పరిశ్రమలో తనని పంజాబీ అమ్మాయినని వెలివేస్తున్నరని సినీనటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. తాను తెలంగాణలో పుట్టిన బిడ్డనని ఇక్కడే పెరిగానంటు కంటతడి పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News