Sunday, February 23, 2025

కలెక్టర్.. డాక్టర్ కావాలె..నాయకుడినయ్యా:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డాక్టర్ కావాలనేది అమ్మ( శోభ) కోరిక. కలెక్టర్ కావాలని నాన్న( కెసిఆర్) ఆకాంక్ష. కానీ నేను నాయకుడినయ్యా’ అంటూ రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ శుక్రవారం శుక్రవారం సిరిసిల్లలో ఆసక్తికర సంగతి తెలియజేశారు. తాను అప్పట్లో బైపిసి చేసి ఎంసెట్‌లో 1600 ర్యాంక్ తెచ్చుకున్నానని, కానీ తక్కువ సీట్లలో ఆ ర్యాంకుతో సీటు రాలేదని, కానీ ఇప్పుడు బోలెడు సీట్లు మీ ముంగిట్లోనని కెటిఆర్ మెడికల్ కాలేజి ప్రారంభాన్ని ఉదహరిస్తూ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News