Wednesday, April 2, 2025

నాకూ హ్యాక్ అలర్ట్ మెసేజ్ వచ్చింది : అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఇతర ప్రముఖ ప్రతిపక్ష నాయకులతో పాటు, తన స్మార్ట్ ఫోన్‌లకు హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిందని తెలిపారు. తనకు అందిన హెచ్చరిక స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ, తన భయాన్ని వ్యక్తం చేస్తూ, నిన్న రాత్రి, నా ఫోన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసేవారి గురించి నన్ను హెచ్చరిస్తూ నాకు ఆపిల్ థ్రెట్ నోటిఫికేషన్ వచ్చిందని ఓవైసి ట్వీట్ చేశారు. అతను కవి భాషలో ‘ఖూబ్ పర్దా హై కి చిల్మాన్ సే లగే బైటే హై , సాఫ్ చుప్తే భీ నహీ సామ్‌నే ఆతే భీ నహీ’ అని వ్యాఖ్యానించారు.

 

Phone alert

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News