Sunday, December 22, 2024

రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించ: కెఎ పాల్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ స్పందించారు. రాజశేఖర్ రెడ్డికి తనకు పరిచయం ఉందని ఆయన ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. రాజరెడ్డి, రాజశేఖర్ రెడ్డి బ్రతికుంటే షర్మిలని ఏ విధంగా అడ్డుకునే వారో తనకు అర్థమైందన్నారు. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం అన్న కెఎ పాల్ అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు 200 దేశాల్లో ఎక్కడ చూడలేదని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News