Monday, December 23, 2024

నేను చిన్నప్పుడు టీచర్లకు చాలా భయపడేవాడ్ని: అలీ

- Advertisement -
- Advertisement -

Home Minister Mahmood Ali Comments On Police

హైదరాబాద్: తాను చిన్నప్పుడు టీచర్లకు చాలా భయపడేవాడినని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో విద్యాశాఖ అధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో మహమూద్ అలీ మాట్లాడారు. చిన్నప్పుడు తాను స్కూల్ కి సమయానికి రాకపోతే టీచర్లు కొట్టేవాళ్ళు అని, మంచి టీచర్లు ఉన్న దగ్గర మంచి సమాజం ఏర్పడుతుందని, అబ్దుల్ కలాం తాను టీచర్ కావాలని కోరుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలను తీసి ప్రభుత్వ స్కూళ్ళలో తల్లిదండ్రులు వేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News