Friday, December 20, 2024

చచ్చినా ఆ పని చేయను..

- Advertisement -
- Advertisement -

శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మిడియాలో చాలా షేర్ చేసింది. ప్రేమ లేనిది జీవితం వృథా అనేది ఈ అమ్మడి భావన. మరి ప్రేమ కోసం, ప్రియుడి కోసం ఏదైనా చేస్తుందా? అని శృతిహాసన్‌ను అడిగితే.. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేస్తాను. పాములను ముట్టుకోమని అడిగితే చచ్చినా చెయ్యను. అసలు ఆ ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది, అని చెప్పింది.

అలాగే, ఇంతవరకు తాను ఎప్పుడూ మొబైల్ డేటింగ్ యాప్‌లలో రిజిస్టర్ కాలేదు అని అంటోంది. డేటింగ్ కి వెళ్ళడానికి యాప్‌లలో వెతుక్కోవాల్సిన అవసరం రాలేదట. శృతి మరో విషయం కూడా చెప్పింది. వంట బాగా చేస్తాను. మా నాన్నమ్మ చెప్పిన సాంబార్ నేను చేసే వాటిలో బెస్ట్ వంటకం అని ఈ బ్యూటీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News