Thursday, January 23, 2025

రాష్ట్ర సర్వీసుకు తిరిగి ఐఎఎస్ అధికారి అమ్రపాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి తిరిగి రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్ పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆమె సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News