Thursday, January 23, 2025

నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

- Advertisement -
- Advertisement -

IAS Officers transferred to new posts in Telangana

మైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సిఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్, సిద్దిపేట కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ, గద్వాల కలెక్టర్‌గా కోయ శ్రీహర్షను బదిలీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా హనుమంతరావు, కుమ్రంభీం ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా చహత్ రాజ్‌పాయ్, ఉట్నూర్ ఐటిడిఎ పిఒగా వరుణ్‌రెడ్డి, ఏటూరు నాగారం పిఒగా అంకిత్‌ను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.

IAS Officers transferred to new posts in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News