Monday, December 23, 2024

రాష్ట్రంలో 44 మంది ఐఎఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

1.పశసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శ- సవ్యసాచి ఘోష్
2.కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శి- సంజయ్ కుమార్
3.యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి- వాణి ప్రసాద్
4. చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శి- శైలజా రామయ్య
5. హ్యాండ్లూమ్స్, టిజిసిఓ హ్యాండ్‌క్రాఫ్ట్ ఎండి- శైలజకు అదనపు బాధ్యతలు
5.అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి- అహ్మద్ నదీమ్
7. టిపిటిఆర్‌ఐ డిజిగా అహ్మద్ నదీమ్‌కు అదనపు బాధ్యతలు
8.ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి- సందీప్ సుల్తానియా
9. ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు
10. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కొనసాగనున్న సందీప్
11.వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి-రిజ్వి
12. జిఎడి ముఖ్యకార్యదర్శి- సుదర్శన్ రెడ్డి

13.జిహెచ్ఎంసి కమిషనర్ – అమ్రపాలి కాటా

14.టూరిజం డైరెక్టర్-ఐలా త్రిపాఠి
15.జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్-స్నేహా శబరి
16.రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండి- కాత్యాయని దేవి
17.పాఠశాల విద్యా డైరెక్టర్- నర్సింహారెడ్డి
18.సమగ్రా శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు
19.వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి- సహదేవరావు
20.జిహెచ్‌ఎంసి ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్- హెచ్‌కె పాటిల్
21.జిహెచ్‌ఎంసి కూకట్‌పల్లి జోనల్ కమిషనర్- అపూర్వ్ చౌహన్
22.ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్- అభిషేక్ అగస్త
23.భద్రాచలం ఐటిడిఎ పిఒ- రాహుల్
24. మూసీ అభివృద్ధి జెఎండి- గౌతమి
25జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్- ఉపేందర్ రెడ్డి
26.టిజి ఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- నిఖిల్ చక్రవర్తి

 

 

44 మంది ఐఎఎస్‌ల బదిలీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News