Sunday, December 22, 2024

సినిమా రంగానికి కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సరికొత్త ప్రతిపాదన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హాలీవుడ్ మాదిరి భారత్ లో కూడా మెగా మూవీ ప్రొడక్షన్ స్టూడియోను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై  కేంద్ర సమాచార, ప్రసరాల మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 10000 కోట్లు పెట్టుబడి అవసరం. దీనికి ప్రభుత్వ సాయం అందనున్నది.

సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో 10 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన తెచ్చింది. వీటిలో సగం ఉద్యోగాలకు నెలకు రూ. 50000 నుంచి రూ. 3 లక్షల వరకు ఉండనున్నది. సినిమాలు తీయడంలో ఇండియా గ్లోబల్ హబ్ గా మారడానికి ఈ ప్రతిపాదన ఊతం కాగలదని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News