Sunday, December 22, 2024

ఒకేసారి రెండు జాబ్‌లు అనైతికం

- Advertisement -
- Advertisement -

IBM India joins the industry on moonlighting

మూన్‌లైటింగ్‌పై పరిశ్రమతో గొంతు కలిపిన ఐబిఎం ఇండియా

ముంబై : మూన్‌లైటింగ్ వ్యవహారంపై ఐటి కంపెనీలు ఒక్కొక్కటిగా స్పందించడం ప్రారంభించాయి. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీల తర్వాత ఇప్పుడు గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబిఎం కూడా ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐబిఎం మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ, కంపెనీలో చేరే సమయంలో ఐబిఎంలో మాత్రమే పనిచేస్తామని ఉద్యోగులు అగ్రిమెంట్‌పై సంతకం చేస్తారని అన్నారు. మిగిలిన సమయంలో ఏం చేయగలరో అది నైతికత కాదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News