Wednesday, January 22, 2025

ఐబిపిఎస్ నుండి 8వేల పోస్టులకుపైగా భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

ibps rrb recruitment 2022 notification

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు 8106

పోస్టల వివరాలు:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) 4483
ఆఫీస్ స్కేల్ 1 2676
ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్), లా, సీస్త్ర, ఐటీ)867
ఆఫీసర్ స్కేల్ 3-80అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ఆన్‌లైన్‌లో టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.06.2022
ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆగస్టు, 2022
ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ : సెప్టెంబర్ /అక్టోబర్ 2022
వెబ్‌సైట్ : https://www.ibps.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News