Wednesday, December 25, 2024

టి20 వరల్డ్ కప్…. ఐసిసికి రూ.167 కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో అంతర్జాతీయ క్రి కెట్ మండలి (ఐసిసి)కి భారీ నష్టం కలిగింది. అమెరికా, వెస్టిండీస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. వ రల్డ్‌కప్‌లో ఎక్కువ మ్యాచ్‌లను అమెరికాలోనే నిర్వహించారు. దీంతో క్రికెట్ మ్యాచ్‌లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మెగా టోర్నమెంట్‌లో భాగంగా అమెరికాలో నిర్వహించిన మ్యాచ్‌ల ద్వారా ఐసిసికి దాదాపు రూ.167 కోట్ల భారీ నష్టం కలిగినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News