Wednesday, January 22, 2025

ప్రొటెక్ట్ ఎన్ గెయిన్‌ను ప్రారంభించిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ సరికొత్త ప్రోడక్ట్ ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్‌ను విడుదల చేసింది. ఇది సమగ్ర జీవిత బీమా కవరేజితో పాటుగా ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం నుండి రక్షణ అందిస్తుంది. అలాగే దీర్ఘకాలిక సంపదను నిర్మించడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మార్కెట్ ఆధారిత రాబడిని కూడా అందిస్తుంది. ఈ పథకం వార్షిక ప్రీమియం కంటే 100 రెట్లు అధిక జీవిత బీమా కవరేజీని అందిస్తుందని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ శ్రీ అమిత్ పాల్టా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News