Wednesday, January 22, 2025

ఐసిఐసిఐ త్రైమాసిక ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ముంబయి : ఐసిఐసిఐ మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,121.87కోట్ల నికర లాభాన్ని శనివారం నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం రూ.7018.71కోట్లతో పోలిస్తే 30శాతం పెరిగింది. సగటు అంచనాల ప్రకారం నికర లాభం (వైఒవై) 28శాతం పెరిగి సుమారు రూ.9వేలకోట్లుకు చేరుకుంది.

నికర వడ్డీ ఆదాయం రూ.17,500 కోట్లుగా అంచనా వేయగా ఇది ఏడాదికి 39శాతం పెరిగింది. కాగా ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు శుక్రవారం ఎన్‌ఎస్‌ఇలో రూ.887.60వద్ద ముగిశాయి. రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.8 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News