Wednesday, January 22, 2025

గుంటూరులో ఆ విగ్రహాలను తొలగించడం లేదు: మేయర్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో కార్పొరేషన్‌లో విగ్రహాల తొలగింపు వివాదం నెలకొంది. చుట్టుగుంటలో కన్నెగంటి హనుమంతు విగ్రహం తొలగించేందుకు కుట్ర చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కమిటీ సభ్యుల ప్రచారంపై మేయర్ కావటి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మేయర్ సూచించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోందని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ న్యూస్‌ను వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News