Tuesday, April 1, 2025

సుక్మాలో పేలిన ఐఇడి బాంబు… సిఆర్‌పిఎఫ్ జవాన్ కు గాయాలు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఐఇడి బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సిఆర్‌పిఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలింగ్‌ను బహిష్కరించాలని మావోయిస్టులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కోబ్రా టీమ్ లోని 206 బెటాలియన్ సిబ్బంది, సిఆర్‌పిఎఫ్ జవాన్లు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News