Wednesday, January 22, 2025

వరద నీరు ఆగకుండా పక్కనే స్ట్రామ్ వాటర్ లైన్ వేస్తా : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : ప్రజయ్ నివాస్ 1 వరదనీరు ఆగకుండా పక్కనే స్ట్రామ్ వాటర్ లైన్ వేస్తానని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ ప్రజయ్ నివాస్1లో సమస్యలను పర్యటించి కాలనీవాసులతో కలిసి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ 150 మీటర్ల మేర నూతన లైన్ వేయడం జరుగుతుందని, పనులు పూర్తి జరిగితే ఎలాంటి వరద నీటి సమస్యల ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాహుల్ గౌడ్, వెంకటేష్‌గౌడ్ ,శ్వేతారెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి , సాయిగౌడ్, కాలనీవాసులు రామారావు, ప్రసాద్, లింగేశ్వర్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News