Thursday, December 19, 2024

బిజెపికి తిరిగి ఓటేస్తే.. ఓటేసే హక్కు పోయినట్లే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈసారైనా కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. తిరిగి వారికే ఓటేస్తే ఇక ఆ తరువాత మీకు ఓటేసే అవకాశం ఉండకపోవచ్చునని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈసారి గెలిపించిన తరువాత వారు ఇక జనం పరిస్థితి ఇంతే సంగతులు అవుతుందని, ప్రతిసారి తానే గెలువాల్సిందే అంటూ , చివరికి ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బూపెట్టడం ఎందుకు దండగా, మరో మార్గం ఎంచుకుందామనే ధోరణికి దిగుతారని మోడీ ప్రభుత్వ తీరును తూర్పారపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News