Friday, December 20, 2024

నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు

- Advertisement -
- Advertisement -

రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తోంది. దీనికోసం స్టేడియంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ తో సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News