Wednesday, January 15, 2025

చిరంజీవికి మరో అవార్డు

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఐఫా అవార్డుల వేడుకలు అబుదాబిలో అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. సినీరంగంలోని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటులకు ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఈవెంట్ లో రెండో రోజు వెంకటేశ్, బాలకృష్ణ, ఎఆర్ రెహమాన్, సమంత, రానా హాజరై అలరించారు. పలువురు నటులను ఐపా అవార్డులు వరించాయి. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మరో అవార్డును సొంతం చేసుకున్నారు. ‘ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంమట్ ఇండియా’ సినిమా పురస్కారం చిరు కైవసం చేసుకున్నారు. చిరుకు బాలకృష్ణ, వెంకటేశ్ లు ఈ అవార్డును అందజేశారు.

ఉత్తమ నటుడు: నాని (తెలుగు)
ఉత్తమ నటుడు: విక్రమ్(పొన్నియన్ సెల్వన్ 2 తమిళం)
ఉత్తమ నటి: ఐశ్వర్య రాయ్ (పొన్నియన్ సెల్వన్ 2 తమిళం)
ఉత్తమ సహాయ నటుడు: జయరామ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఉత్తమ సాహిత్యం: జైలర్ (హుకుం)
ఉత్తమ నేపథ్య గాయకుడు: చిన్నంజిరు(పొన్నియన్ సెల్వన్ 2)
ఉత్తమ నేపథ్య గాయని: శక్తి శ్రీ గోపాలన్( పొన్నియన్ సెల్వన్ 2)

IIFA awards give to Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News