Monday, January 20, 2025

మైక్రోసాఫ్ట్ విండోస్ కు కొత్త బాస్…పవన్ దావులూరి

- Advertisement -
- Advertisement -

చెన్నై: మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త బాస్ గా మద్రాస్ ఐఐటి పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. ఈ విభానికి నాయకత్వం వహించిన పనోస్ పనయ్ గత ఏడాది అమెజాన్ లో చేరడంతో పవన్ దావులూరికి ఆ బాధ్యతలు అప్పగించారు. పవన్ మైక్రోసాఫ్ట్ లో 2001లో చేరారు. మూడేళ్లుగా కంపెనీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండేవారు, కానీ తాజాగా పవన్ కే రెండింటి బాధ్యతలను అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News