Friday, December 27, 2024

ఐకెపి 2023 నిర్వహించిన ఐకెపి నాలెడ్జ్ పార్క్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐకెపి నాలెడ్జ్ పార్క్(ఐకెపి) తన వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ 17వ ఎడిషన్ ఇంటర్నేషనల్
నాలెడ్జ్ మిలీనియం కాన్ఫరెన్స్ (ఐకెఎంసి 2023)ను అక్టోబర్ 30, 31 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న శీతోష్ణస్థితి మార్పు, సంబంధిత సుస్థిరత సవాళ్లు, సమిష్టి చర్య ఆవశ్యకత క్లిష్టత కారణంగా ఈ థీమ్‌పై దృష్టి పెట్టాలని భావించి ఐకెపి ఈ థీమ్ ను ఎంచుకుంది. బిఐఆర్‌ఎసి ఎండి డాక్టర్ జితేంద్ర కుమార్, ఐఐటి హైదరాబాద్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఉదయ్ దేశాయ్ ప్రారంభించిన స్టార్ట్-అప్ ఎగ్జిబిషన్‌తో మొదటి రోజు ప్రారంభమైంది. వైద్య పరికరాలు, డిజిటల్ హెల్త్, ఇండస్ట్రియల్ బయోటెక్, బయోఫార్మా, అగ్రి-టెక్, క్లీన్-టెక్ వంటి వివిధ రంగాలలో వందకు పైగా స్టార్టప్‌లు ఇందులో పాల్గొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News