Monday, December 23, 2024

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..

- Advertisement -
- Advertisement -

Ileana blessed with Baby Boy

గోవా బ్యూటీ ఇలియానా తల్లయింది. ఆగస్ట్ ఒకటో తేదీనా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నిఆదివారం సోషల్ మీడియా వేదికగా ఇలియానా వెల్లడించింది. తన బిడ్డ ఫొటో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. అతనికి నామకరణం కూడా చేసింది. “మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ని పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలేం. గొప్ప అనుభూతి ఇది” అని ఇలియానా ఇన్‌స్టాలో చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News