Saturday, January 4, 2025

మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, సిఎస్‌కె టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఐపిఎల్ సీజన్‌లో కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని సి ధోనీ స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్‌గా ఉన్నంత కాలం ఐపిఎల్‌లో కొనసాగుతానని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో తమ జట్టు ప్రదర్శన కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. అయితే ఏ జట్టుకైనా గెలుపోటములు సహాజమేనన్నాడు. వచ్చే సీజన్‌లో మెరుగైన ఆటను కనబరుస్తామనే నమ్మకాన్ని ధోనీ వ్యక్తం చేశాడు.

I’ll Play Next IPL for CSK Says MS Dhoni

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News