Tuesday, April 1, 2025

దాచారంలో భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారంలో హత్య జరిగింది. సోమవారం ఉదయం భర్త దరిపెల్లి శంకర్(55)ను భార్య హత్య చేసింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి సాయంతో భర్తను చంపినట్లు పోలీసులు గుర్తించారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రెజ్లర్లపై ఉక్కుపాదం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News