Sunday, December 22, 2024

అక్రమాలకు అడ్డాగా బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

- Advertisement -
- Advertisement -

బోధన్: బోధన్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారిందనే విరర్శలు గుప్పుమంటున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. లే అవుట్ లేని ఫ్లట్లను కొందరు వ్యక్తులకు సబ్ రిజిస్ట్రార్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముడుపులు తీసుకొని 120 వరకు ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News