Friday, December 20, 2024

బాల్య మిత్రుడికి అనారోగ్యం.. ఆర్థిక సాయం చేసిన స్నేహితులు

- Advertisement -
- Advertisement -

నల్గొండ/రామన్నపేట: అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న చిన్నపాక వెంకటేశ్వర్లుకు 1989-90 ఎస్‌ఎస్‌సి బ్యాచ్‌కు చెందిన తోటి మిత్రులు 54వేల 500ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకున్నందుకు గ్రామస్తులు వారి స్నేహబంధాన్ని అభినందించారు. ముందు తరాలకు మీ స్నేహబంధం ఆదర్శంగా ఉంటుందని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో గోదాసు రమేష్, లాయక్ అలీ, బొడ్డు భిక్షం,పి.హరికృష్ణ, పి.శ్రీధర్, రామిని రమేష్, రామిని లక్ష్మణ్, నకిరేకంటి మొగులయ్య, కె.సురేందర్‌రెడ్డి, బొడ్డు రాములు, బి.రాములు, పాతూరి కృష్ణ, నల్ల శ్రీనివాస్, బి.సత్యం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News