Sunday, December 22, 2024

Sai Pallavi: నేను సినిమా స్టార్‌ను కాదు.. ఓ సాధారణ మనిషిని..

- Advertisement -
- Advertisement -

మలయాళంలో తొలి సినిమా ‘ప్రేమమ్’తోనే బంపర్ హిట్ కొట్టిన హీరోయిన్ సాయి పల్లవి ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాతో ఆమె స్టార్‌డమ్ ఒక్కసారిగా మారిపోయింది.

అనేక హిట్ చిత్రాలు చేసినట్టప్పటికీ తాను స్టార్ అని ఏ మాత్రం అనుకోవడం లేదని సాయి పల్లవి చెప్పింది. “నేను సినిమా స్టార్‌ను కాదు. ఓ సాధారణ మనిషిని. నచ్చిన పనిని చేస్తున్నప్పటికీ చుట్టు ఉన్న వారి నుంచి ఇంత ప్రేమ లభించడం నాకు దొరికిన అదృష్టం” అని సాయి పల్లవి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News