Saturday, December 21, 2024

రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో కింది స్థాయిలో గాలులు దక్షిణ , నైరుతి దిశల నుంచి వీస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News