Saturday, December 21, 2024

ముంబైకి రెడ్​ అలర్ట్​

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత 24 గంటల్లో ముంబయి సహా, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సపం సృష్టించాయి. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో ముంబయి సహా ఇతర ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షం విమానాల రాకపోకలపై ప్రభావం పడటంతో 11 విమానాలను రద్దు చేయగా, మరో 10 విమానాలను దారి మళ్లించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News