Wednesday, January 22, 2025

ముంబైలో వరదలు…రైళ్ల మళ్లింపు

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని ముంబై, పుణె, పాల్ఘడ్, థానే తదితర ప్రాంతాలను కురిసిన భారీ వాన వరద నీళ్లు ముంచెత్తుతున్నాయి. వరద నీటికి ప్రజా రవాణ, ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ ల రాకపోకలు విఘాతం ఏర్పడింది. లో విజిబిలిటీ కారణంగా విమానాలను కూడా ముంబైలో రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ముంబై, పుణె, థానే, పాల్ఘడ్, రాయ్ గఢ్ ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది. ముంబై, పాల్ఘడ్, పుణె, రాయ్ గఢ్, థానే లలో పాఠశాలలను మూసేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News