Wednesday, January 22, 2025

2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌..

- Advertisement -
- Advertisement -

2022కు సంబంధించి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌ను ఐఎండిబి సంస్థ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మిలియన్స్ పైగా సినీ ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించినట్టు సంస్థ పేర్కొంది. ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో 1.ధనుష్, 2.అలియా భట్, 3.ఐశ్వర్యారాయ్ బచ్చన్, 4.రామ్‌చరణ్, 5.సమంత, 6.హృతిక్ రోషన్, 7.కియారా అద్వాని, 8.ఎన్టీఆర్, 9.అల్లు అర్జున్, 10.యష్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News