Friday, January 3, 2025

తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గత వారం రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం, ఇతర గ్లోబల్ అంశాలు, దేశీయంగా కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. గత వారం మొత్తంగా సెన్సెక్స్ బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ 490 పాయింట్లు పతనమైంది.

సోమవారం సెన్సెక్స్ 65716 పాయింట్ల వద్ద ప్రారంభించి, ఆ తర్వాత ఆఖరి రోజు 66,209 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా సోమవారం 19,506 పాయింట్ల వద్ద ప్రారంభమైంది, ఆ తర్వాత ఆఖరి రోజు శుక్రవారం 19,751 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత వారం ఐటి కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్ వంటి సంస్థల రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News