Monday, December 23, 2024

గణతంత్ర వేడుకల పై హైకోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

గణతంత్ర నిర్వహణ పై హైకోర్ట మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ తో కూడిన గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర మార్గ దర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవాలను జరపాలని, గణతంత్ర దినోత్సవాలకు ప్రజలను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర దినోత్సవం జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News